Telugu Song Lyrics _ By Me
పల్లవి:
ఆకాశమంత నా హృదయం లో
చిరుఝాల్లు కురిపించే మబ్బులా వచావు
చినుకంత వానవని అనుకుంటే
వరదంత ప్రేమలో నన్ను ముంచావు
అందాల వర్ణాల లోకాన్నే
నా నీలి కన్నుల్లో చేర్చావు
ఆశల్లో చూశే ప్రపంచాన్ని
నా ముందు తీసుకొచ్చి నిలిపావు
నా గుండెల్లో ఈ సవ్వడే.. ఒక అలజడై, ఆనందమై..
నాకే తెలియని నా నువ్వు అయ్యావు..
చరణం1:
చలి గాలుల్లో వెచ్చని పానుఫై
నడి వేసవిలో జడి వానవై
చిగురాకులలో కూసే కోయిలవై
వసంతంలో చూశే హరివిల్లువై
ఆ చంద్రున్నే చేరే చక్రవాకంలా
ఆకాశంలో ఊగే వెలుగు తారలా
నా ఊపిరయ్యి ఈ జన్మంతా.. ఒక దీవేనై నడిపే దీపమై..
నా ప్రాణం కె నువ్వు ప్రానమయ్యావు..
చరణం 2:
ఆవేశం లో ఆనందమై
నా కోపాన్ని కరిగించే నవ్వువై
కనుపాపల్లో కవ్వించే కయిపువై
కలకాలమంత నేనే నువ్వయ్యి
రేయంత పలికే చిలిపి రాగంలా
సందేలో చిలికే చిరునవ్వులా
నా కోసమే నీ ప్రేమని.. ఒక వరంగా,కానుకగా..
నా ఆణువణువూ నీవే నీవే అయ్యావు..
The Song Lyrics Telugu are amazing, and I love how you’ve provided both the original and English translations. It’s a perfect way to enjoy the songs fully. Thanks for sharing this fantastic resource!
ReplyDelete