ప్రశ్న
మట్టిలో తొణికి పడిన నీరు ని చెర్చగలవా మళ్లీ పాత్ర లోకి?
విరిగిన మనసుని అతికించ గలవా మళ్లీ నమ్మకం తోటి?
పొయిన పరువాన్ని తీసుకు రాగలవా మళ్లీ ఈ శరీరం లోకి?
చేదు అనుభవాలని చెరిపెయగలవా మళ్లీ తీపి మాటల తోటి?
భావాలని ప్రేమ లోకి మార్చగలవా కేవలం కామం తోటి?
ఆడదాన్ని ఆరాధించగలవా కేవలం తన గుణం స్వభావం తోటి?
Comments
Post a Comment